కేరళా అరటికాయ “రాజ్యం” నెమ్మదిగా పిలిచాడు నరహరి. రాజ్యం గోడవైపుకు తిరిగి పడుకునివుంది. ఆమె నిద్రపోతుందో, లేదో అతనికి తెలియటం లేదు. అప్పటికి రాత్రి పదిదాటి వుంటుంది.