నాక్కూడా తెలీకుండా కానిచ్చేస్తావా!? – 23 …కవితెప్పుడొచ్చిందీ?… ఒచ్చింది తిన్నగా ఇంట్లోకెళ్లకుండా చెట్లగుబుర్లో న క్క డ మేమిటీ??… ఎందుకూ???… లాంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయా పాఠకుల బుఱ్ఱల్లో?!…